Powered By Blogger

Wednesday 23 December 2015

పి. భానుమతి - పెన్సిల్ చిత్రం - ఆడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు


భానుమతి, ఎన్టీఆర్ నటించిన 'సారంగధర' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. సారంగధరుని వర్ణిస్తూ ఆమె పాడిన ఈ అద్భుత గీతం, అంతకు తగ్గటుగా ఠీవి, దర్పం తో నడచి వస్తున్న ఎన్టీఅర్, ఈ పాట చిత్రీకరణ వెరసి  నభూతో నభవిష్యతి అనిపించాయి. భానుమతి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు నా నివాళి.

1 comment:


  1. అబినవ నారీ మన్మధుడు ! భలే పదం కని బెట్టా రండీ పొన్నాడ గారు ! (ఇదే మొదటి సారి అట్లాంటి పదం వినడం భానుమతి వారి గురించి :) మరో జిలేబీయమే :)


    ఇక పెన్సిల్ చిత్రం సూపర్ :)

    జిలేబి

    ReplyDelete