పెదవుల నొక ముద్దిడగా
సదయత నొప్పితివి మేలు
సకియా, ఇదె నా
పెదవుల గదించి పెదవులు
వదలను పలవశత ప్రాణి
వదలెడు దాకన్
వదలర పెదవులు వదలర,
సద మద మయితిని గదయ్యొ
సామీ యపుడే
వదలితి నీ ముద్దుల కీ
పెదవుల, నిక వదలి బ్రదికి
బ్రదికింపు ననున్ !
(కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి పద్యములు)
nori sastry has written such banal poems? surprising
ReplyDeleteKavi samrat vishwanatha or nori? or both
ReplyDelete