Powered By Blogger

Thursday 30 April 2015

గోపులు చిత్ర శైలి


స్వర్గీయ తమిళ చిత్రకారుడు గోపులు  గారి చిత్ర శైలి ఎలా ఉంటుందో మన బాపు గారు వేసి చూపించారు. నేను అలా వేసుకుని రంగులు నింపుకున్న బొమ్మ ఇది. నిన్న స్వర్గస్తులయిన గోపులు గారికి శ్రద్ధాంజలి.

2 comments:

  1. అజరామయులైన గోపులు గారి ఆత్మ సంతిన్చు గాక,యు.వి.రత్నం ఒంగోలు

    ReplyDelete
  2. అజరామయులైన గోపులు గారి ఆత్మ సంతిన్చు గాక,యు.వి.రత్నం ఒంగోలు

    ReplyDelete