Sunday, 31 May 2015
Wednesday, 27 May 2015
Tuesday, 26 May 2015
కరువు రోజులు - నాటకం
ఎన్టీఆర్ నటించిన సినిమా ఫోటోలు చాలానే చూసాం. మరి ఎన్టీఆర్, గుమ్మడి, పేకేటి నటించిన 'కరువు రోజులు" నాటకంలో ఫోటో కూడా చూడండి.
Friday, 22 May 2015
NTR ANR
NTR ANR - చరిత్ర సృష్టించిన ఇలాంటి మూడక్షరాల మహానటులు మరే చిత్ర పరిశ్రమలోనూ లేరేమో..!!
(photo courtesy : 'సితార' 9.2.2014)
Thursday, 21 May 2015
Saturday, 16 May 2015
Tuesday, 12 May 2015
Wednesday, 6 May 2015
రవీంద్రనాథ్ టాగూర్
నేడు రవీంద్రుని జయంతి - మన దేశానికి జాతీయ గీతాన్ని అందించి, 'గీతాంజలి' స్రుష్టికర్త అయిన ఈ విశ్వకవి కి నా రేఖా చిత్రం ద్వారా స్మ్రుత్యంజలి ఘటిస్తున్నాను.
Tuesday, 5 May 2015
Monday, 4 May 2015
నౌషాద్ - స్మ్రుత్యంజలి
భారత దేశం గర్వించదగ్గ అద్భుత సంగీత కారుల్లొ ఒకరు నౌషాద్. ఈ రోజు వారి పుణ్యతిధి. వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'బైజు బావరా'. 'మొగలే ఆజమ్', 'మేరే మెహబూబ్', 'మదర్ ఇండియా' ఇత్యాది చిత్రాలు నాటికీ నేటికీ చిరస్థాయి గా నిలిచిపోయాయి.
Saturday, 2 May 2015
సత్యజిత్ రాయ్ - నివాళి
అద్భుత చిత్ర నిర్మాత, దర్సకుడు సత్యజిత్ రాయ్ జయంతి నేడు (2nd May). ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ చిత్ర దర్శకుని గురించి వికీపీడియా వారు ఇలా వ్రాస్తున్నారు - పొన్నాడ మూర్తి
Ray received numerous awards at international film festivals and elsewhere, including several Indian National Film Awards and an honorary Academy Award at the64th Academy Awards in 1992. Ray was awarded India's highest award in cinema, the Dadasaheb Phalke Award, in 1984 and India's highest civilian award,Bharat Ratna, in 1992
Subscribe to:
Posts (Atom)